గత మే నెలలో ఇంద్రకీలాద్రిపై హుండీ లెక్కింపు జరుగుతున్న సమయంలో కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయడం లేదని తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడంతో నిబంధనలకు విరుద్ధంగా ఆలయ ఈవోతో ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో న్యాయస్థానం ఎలాంటి తీర్పు వెలువరించ కుండానే, కేవలం మధ్యలో ఉన్న వ్యక్తుల నోటిమాట ఆధారంగా అధికారులు పని పూర్తి చేశారు. రూ.48,440- 1,37,220 పే స్కేల్‌తో ఉద్యోగాన్ని ఖరారు చేస్తున్నట్టు ప్రొసిడింగ్స్‌ విడుదలయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here