కన్యా రాశి
ఈ రాశి జాతకులు ఇంట్లో ఆకుపచ్చ రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని తెచ్చి ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించుకోవాలి. పూజ సమయంలో ఆకుపచ్చ పండ్లు, లడ్డూలు, తమలపాకులు, పచ్చి యాలకులు, ఎండుద్రాక్ష, దుర్వా గడ్డి, డ్రైఫ్రూట్స్ సమర్పించాలి. ఓం గం గణపతయై నమః, ఓం శ్రీం శ్రియః నమః అనే మంత్రాలను పఠించాలి.