నల్లగొండ జిల్లా: ఎస్బీఐ సారథ్య బాధ్యతలను తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి స్వీకరించారు.ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో శ్రీనివాసులు శెట్టి వచ్చారు.

 Telangana Man As Sbi Chairman, Telangana , Sbi Chairman, Challa Sreenivasulu Set-TeluguStop.com

ఎస్బీఐని అత్యంత విలువైన ఆర్థిక సంస్థగా నిలుపుతామని, మరిన్ని లాభాలను సాధించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా తన సందేశంలో శెట్టి పేర్కొన్నారు.ఎస్బీఐ బ్యాంక్ 50 కోట్లకు పైగా కస్టమర్లకు సేవలందిస్తుండటం గర్వకారణమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here