తెలంగాణ‌లో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌పై కొర‌డా ఝులిపిస్తోన్న ‘హైడ్రా’ దేశంలోనే సంచ‌ల‌నంగా మారింది. అయితే  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ అక్ర‌మ నిర్మాణాల‌పై సర్కార్ ఫోకస్ పెట్టే ఆలోచనలో ఉంది. తెలంగాణ త‌ర‌హాలోనే ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ప్ర‌భుత్వం యోచిస్తోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here