వినాయకుని తొండం ఏ వైపు ఉండాలి?
గణేశుడి కుడి, ఎడమ వైపు తిరిగి ఉండే తొండం కలిగిన విగ్రహాలు రెండింటికీ వాటి స్వంత ప్రాముఖ్యత ఉందని నమ్ముతారు. కుడివైపుకు తిరిగిన తొండం శ్రేయస్సు, సమృద్ధితో ముడిపడి ఉంటుంది. అదే మీరు తీసుకొచ్చిన వినాయకుడి విగ్రహం తొండం ఎడమవైపుకు తిరిగి ఉంటే తెలివి, సృజనాత్మకతతో ముడిపడి ఉంటుంది. అందుకే ఎలాంటి విగ్రహం తెచ్చినా దేవుడు మంచే చేస్తాడు అనేది మనసులో నమ్మకం ఉంచుకోవాలి.