AP Weather Updates: బంగాళాఖాతంలో గురువారం ఏర్పడే అల్పపీడనంతో ఉత్తరకోస్తాకు భారీ వర్ష సూచన ఉందని విశాఖపట్నం వాదావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనంతో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. రానున్న మూడ్రోజుల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Home Andhra Pradesh AP Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన, కృష్ణా బేసిన్లో కొనసాగుతున్న...