రెండేళ్లలో రెండింతలు పెరిగిన బీర్ల విక్రయాలు

గత రెండేళ్లలో కర్ణాటకలో బీర్ల విక్రయాలు రెండింతలు పెరిగాయి. డెక్కన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం, బీర్ (beer) డిమాండ్ పెరగడానికి కోవిడ్ అనంతర కాలంలో వినియోగదారుల ప్రవర్తనలో మార్పు, వేసవి ఉష్ణోగ్రతల పెరుగుదల కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం అన్ని బీర్ ల కు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన రేటు అమలవుతోంది. అయితే, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ కొత్తగా సవరించిన ధరల నమూనాను ప్రతిపాదించింది. ఇది ఆల్కహాల్ కంటెంట్ ఆధారంగా మూడు విభిన్న ధరల స్లాబ్‌లను పరిచయం చేసింది. అంతేకాకుండా, బాటిల్ బీర్, డ్రాఫ్ట్ బీర్ రెండింటికీ అదనపు ఎక్సైజ్ సుంకం (AED) పెంచే అవకాశం ఉంది. దీనివల్ల, ధర మరింత పెరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here