Fate Of Ysrcp: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత  వైసీపీని వీడేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. అధికారం లేని చోట ఉండటం కంటే, అధికార పార్టీలో చేరిపోవడం సురక్షితం అనుకుంటున్నారు. కార్పొరేటర్లు మొదలుకుని ఎంపీల వరకు ఇదే బాటలో ఉన్నారు.వైసీపీ అధ్యక్షుడు మాత్రం  వెళ్లే వారిని పట్టించుకోవట్లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here