NIT Warangal Recruitment 2024 : వరంగల్ నిట్(NIT) నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు రకాల పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 26వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. https://nitw.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here