Nagarjuna: టాలీవుడ్‌లో ప్ర‌యోగాల‌కు పెట్టింది పేరు నాగార్జున‌. స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా విభిన్న‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేస్తుంటాడు. త‌న సుదీర్ఘ కెరీర్‌లో రామ్‌గోపాల్‌వ‌ర్మ, ద‌శ‌ర‌థ్‌తో పాటు ఎంతో మంది ద‌ర్శ‌కుల‌ను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here