NTR Bharosa Pensions:ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పెన్షన్లు ఆగస్టు 31నే లబ్దిదారులకు అందించనున్నారు. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. శనివారం పెన్షన్ల పంపిణీ కోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని ఆదేశించారు.
Home Andhra Pradesh NTR Bharosa Pensions: ఆగస్టు 31 శనివారమే ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీ.. ఆదివారం...