Online Grievance:  పాలనా వ్యవహారాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వినియోగిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెప్పుకుంటుంది. ప్రజా సమస్యల  పరిష్కారం కోసం ఫిర్యాదుల్ని స్వీకరించే విషయంలో మాత్రం ఆన్‌లైన్‌  వ్యవస్థల్ని అందుబాటులోకి తీసుకురాకపోడంతో ఎక్కడెక్కడి నుంచో విజయవాడకు వస్తున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here