Swag Teaser: టాలీవుడ్ యువ హీరో శ్రీ విష్ణు మరోసారి కడుపుబ్బా నవ్వించడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా గురువారం (ఆగస్ట్ 29) అతడు నటిస్తున్న స్వాగ్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో అతడు తన స్వాగ్ తో అదరగొట్టాడు.
Home Entertainment Swag Teaser: స్వాగ్ టీజర్.. కడుపుబ్బా నవ్విస్తున్న శ్రీ విష్ణు.. రిలీజ్ ఎప్పుడంటే?