సూర్యుడు కన్యా రాశిలో పిత్పక్షంలో వస్తాడు. కన్యా రాశికి అధిపతి బుధుడు. సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు దానిని కన్యా సంక్రాంతి అంటారు. మీ జాతకంలో కేతువు ఉన్న స్థితిని చూస్తే కేతువు మీకు శుభదాయకమా, అశుభమా అనేది అర్థమవుతుంది. కేతువు చెడుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏ నిర్ణయం తీసుకున్నా అతను వైఫల్యాన్ని ఎదుర్కొంటాడని చెబుతారు. ఇప్పుడు సూర్యుడు, కేతువు సంయోగం జరగబోతుంది. సూర్యుడు, కేతువు సంయోగం గ్రహణ యోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగం అశుభ, శుభ ఫలితాలు ఇస్తుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here