Karimnagar Loan Apps: ప్రాణం తీసిన లోన్ యాప్, కరీంనగర్‌లో ఒకరి మృతి… మరొకరికి ప్రాణాపాయ స్థితిలో చికిత్స

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 30 Aug 202401:08 AM IST

Telangana News Live: Karimnagar Loan Apps: ప్రాణం తీసిన లోన్ యాప్, కరీంనగర్‌లో ఒకరి మృతి… మరొకరికి ప్రాణాపాయ స్థితిలో చికిత్స
  • Karimnagar Loan Apps: లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు మితిమీరాయి.‌ వేదింపులు బరించలేక ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు. ఒకరి మృతి చెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్నాయి


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here