Stock market today: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తోంది. అడపాదడపా ఒడిదుడుకులకు లోనవుతున్నా, చివరకు లాభాల మార్గంలోనే ప్రయాణిస్తోంది. గత మూడునెలలు వరుసగా నిఫ్టీ50, సెన్సెక్స్ 30 లాభాలు గడించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here