తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 31 Aug 202411:51 PM IST
Telangana News Live: TG New Tourism Policy : వెయ్యి ఎకరాల్లో కొత్త జూ పార్క్ – టూరిజం పాలసీపై కీలక ఆదేశాలు
- కొత్త టూరిజం పాలసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్రంలో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేలా పాలసీ ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరం బయట దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.