Chicken Prices in Telugu State : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చికెన్ ధరలు పెరిగాయి. శ్రావణ మాసంలో ధరలు మరింత తగ్గుతాయని భావించినప్పటికీ… ధరలు మాత్రం పైకి ఎక్కాయి. హైదరాబాద్  లో శుక్రవారం(ఆగస్టు 30) కేజీ చికెన్ ధర రూ. 220 – 230 మధ్య ఉంది. తాజా రేట్ల వివరాలను ఇక్కడ చూడండి……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here