తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 30 Aug 202401:08 AM IST
Telangana News Live: Karimnagar Loan Apps: ప్రాణం తీసిన లోన్ యాప్, కరీంనగర్లో ఒకరి మృతి… మరొకరికి ప్రాణాపాయ స్థితిలో చికిత్స
- Karimnagar Loan Apps: లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు మితిమీరాయి. వేదింపులు బరించలేక ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు. ఒకరి మృతి చెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్నాయి