రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ… స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి రెవెన్యూ, పోలిస్, ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, విద్యుత్, హెల్త్ అండ్ మెడికల్ తో పాటు ఇతర శాఖలు సమన్వయ పరుచుకొని జిల్లాల్లో క్షేత్రస్థాయిలో సహాయక చర్యలకు ఎటువంటి అటంకం లేకుండా చూడాలన్నారు. అత్యవసర సహాయక చర్యల్లో 4 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నట్లు తెలిపారు.
Home Andhra Pradesh ఈ భారీ వర్షాల వేళ జాగ్రత్త..! అత్యవసర సేవల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే-apsdma alerted...