విజయవాడ డివిజన్ హెల్ప్ లైన్ నంబర్లు
- విజయవాడ- 7569305697
- రాజమండ్రి -08832420541
- తెనాలి -08644-227600
- తుని -7815909479
- నెల్లూరు- 7815909469
- గూడూరు- 08624-250795
- ఒంగోలు -7815909489
- గుడివాడ- 7815909462
- భీమవరం- టౌన్ 7815909402
దక్షిమ మధ్య రైల్వే హెల్ప్ లైన్ నంబర్లు
- హైదరాబాద్ – 27781500
- సికింద్రాబాద్- 27786140, 27786170
- కాజీపేట-27782660, 8702576430
- వరంగల్ – 27782751
- ఖమ్మం – 27782985, 08742-224541, 7815955306
- విజయవాడ – 7569305697
- రాజమండ్రి -0883-2420541, 0883-2420543
- గుంటూరు -9701379072
- నరసరావుపేట -9701379978
- నల్గొండ -9030330121
- మిర్యాలగుడా- 8501978404
- నంద్యాల -7702772080
- దొనకొండ -7093745898
- నడికుడి -7989875492
విజయవాడ డివిజన్లో భారీ వర్షాల కారణంగా, ప్రయాణికుల భద్రతా కారణాల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు విజయవాడ డీఆర్ఎం ఓ ప్రకటన చేశారు. నేటి నుంచి మూడ్రోజుల పాటు మొత్తంగా 20 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.