Chandrababu Naidu : సెప్టెంబర్ 1, 1995న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. రాజకీయ నాయకునికీ లేని విధంగా, వైవిధ్యభరిత అవకాశాలు, సవాళ్లు ఎదుర్కొన్నారు. దాదాపు పదిహేనేళ్లు విపక్ష నేతగా, సుమారు అంతే కాలం సీఎంగా పనిచేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here