విజయవాడ డివిజన్ హెల్ప్ లైన్ నంబర్లు

  • విజయవాడ- 7569305697
  • రాజమండ్రి -08832420541
  • తెనాలి -08644-227600
  • తుని -7815909479
  • నెల్లూరు- 7815909469
  • గూడూరు- 08624-250795
  • ఒంగోలు -7815909489
  • గుడివాడ- 7815909462
  • భీమవరం- టౌన్ 7815909402

దక్షిమ మధ్య రైల్వే హెల్ప్ లైన్ నంబర్లు

  • హైదరాబాద్ – 27781500
  • సికింద్రాబాద్- 27786140, 27786170
  • కాజీపేట-27782660, 8702576430
  • వరంగల్ – 27782751
  • ఖమ్మం – 27782985, 08742-224541, 7815955306
  • విజయవాడ – 7569305697
  • రాజమండ్రి -0883-2420541, 0883-2420543
  • గుంటూరు -9701379072
  • నరసరావుపేట -9701379978
  • నల్గొండ -9030330121
  • మిర్యాలగుడా- 8501978404
  • నంద్యాల -7702772080
  • దొనకొండ -7093745898
  • నడికుడి -7989875492

విజయవాడ డివిజన్‌లో భారీ వర్షాల కారణంగా, ప్రయాణికుల భద్రతా కారణాల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు విజయవాడ డీఆర్ఎం ఓ ప్రకటన చేశారు. నేటి నుంచి మూడ్రోజుల పాటు మొత్తంగా 20 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here