రాజన్నా సిరిసిల్ల ఇల్లంతకుంట మండల పెద్దలింగాపూర్ గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయా నిర్మాణానికి శ్రీ విరాట్ విశ్వబ్రాహ్మణ సంఘం ఆలయ కమిటీ సభ్యులకు 10555.రూపాయల విరాళం ( బిటిఆర్ పౌండేషన్ ) ద్వారా అందజేయడం జరిగింది.

 Donation For The Construction Of Sri Veerabrahmendraswamy Temple, Donation , Con-TeluguStop.com

ఫౌండేషన్ వ్యవస్థాపకులు బెంద్రం తిరుపతి రెడ్డి మాట్లాడతూ… ఆలయాల పునర్నిర్మాణానికి, దేవాలయాల ప్రతిష్టపనాలకు, దైవ పూజ కార్యక్రమాలకు ఎల్లపుడు తమవంతుగా సహాయా సహకార లాందిస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here