రాజన్న సిరిసిల్ల జిల్లా :నిన్నటి నుండి ఎడ తెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాలకు సమాచార నిమిత్తం ఎల్లారెడ్డి పేటలో గల మండల తహసీల్దార్ కార్యాలయం లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు బి.రామచంద్రం( Tahsildar Ramachandram తెలిపారు.
వర్షాలకు దెబ్బతిన్న ఇండ్ల వివరాలు కానీ తెలియజేయాలంటే 8121233876,సంతోష్ కు9948372219 మంగూరపు అశోక్, 8107420281 కి సమాచారం అందించాలని ఆయన కోరారు.