Ambedkar Open University Admissions 2024: డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలకు సంబంధించి డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ మరోసారి అప్డేట్ ఇచ్చింది. ఆన్ లైన్ దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 30వ తేదీకి పొడిగించింది. అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.