MS Dhoni Comments On Virat Kohli: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విరాట్ కోహ్లీ వరల్డ్ బెస్ట్ బ్యాటర్ అని చెప్పిన ఎంఎస్ ధోనీ వారిద్దరి మధ్య ఇప్పటికీ ఏజ్ గ్యాప్ ఉందని, తాను విరాట్‌కు పెద్దన్ననా, ఇంకేమైనా పిలుస్తారో మీ ఇష్టం అని అన్నారు.