Old man assualted : మహారాష్ట్రలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వార్తలకెక్కింది. రైలులో బీఫ్​ తరలిస్తున్నాడన్న అనుమానంతో ఓ వృద్ధుడిని కొందరు దారుణంగా కొట్టారు. మరో ఘటనలో, బీఫ్​ తిన్నాడన్న అనుమానంతో ఓ యువకుడిపై మూకదాడి జరిగింది. అతను మరణించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here