Pawan Kalyan Birthday: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రేపు (సెప్టెంబర్ 2) తన 56వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సెలెబ్రేషన్లకు ఆయన అభిమానులు సిద్ధమయ్యారు. గబ్బర్ సింగ్ చిత్రం మళ్లీ థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. కాగా, పవన్ కల్యాణ్ హీరోగా లైనప్‍లో ఉన్న ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల నుంచి ఆయన బర్త్ డే సందర్భంగా రేపు అప్‍డేట్స్ రావాల్సి ఉంది. అయితే, అవన్నీ క్యాన్సల్ అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here