ఇవాళ్టి నుంచి టీజీ ఐసెట్ – 2024 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు ఆదివారం నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి నుంచి 11వరకు వెబ్‌ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవచ్చు.