Vande Bharat sleeper coach Pics: వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రోటోటైప్ వెర్షన్‌ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం బెంగళూరులోని బీఈఎంఎల్ ఫెసిలిటీలో ఆవిష్కరించారు. ఈ స్లీపర్ కోచ్ సరికొత్త ప్రయాణ అనుభూతిని మిగిల్చనుందని ఈ ఫోటోలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here