తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. చెరువు కట్ట తెగడంతో మహబూబాబాద్‌ జిల్లాలో రైల్వే ట్రాక్‌ ధ్వంసమైంది. దీంతో పలు రైళ్లు నిలిచిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here