Young Scientist Died : ఖమ్మం జిల్లాకు చెందిన యువ శాస్త్రవేత్త డా.అశ్విని… కారు వాగులో కొట్టుకుపోయిన ఘటనలో మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమయ్యగూడెం వద్ద ఆకేరువాగులో అశ్విని, ఆమె తండ్రి ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. ఇవాళ ఆమె మృతదేహం లభ్యమైంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here