తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Sun, 01 Sep 202412:49 AM IST
Entertainment News in Telugu Live: NNS September 1st Episode: అమర్ చేతిలో ఆరు పంచె.. రాథోడ్ వెనక మిస్సమ్మ.. నిజం చెప్పేసిన అమర్.. షాక్‌లో అరుంధతి!
-
Nindu Noorella Saavasam September 1st Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 1వ తేది ఎపిసోడ్లో అరుంధతి పంచె పట్టుకుని అమర్ కుమిలిపోతాడు. ఆ పంచె చూసిన అరుంధతి మా ఆయనకు నా కన్నవాళ్లు ఎవరో తెలిసిపోయిందా. వాళ్లెవరు నాకు చెప్పండి గుప్తాగారు అని అడుగుతుంది.