Hyderabad Rains : ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి.. సైబరాబాద్ పోలీసుల సూచన.. కారణం ఇదే!(HT)

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 02 Sep 202411:30 PM IST

Telangana News Live: Hyderabad Rains : ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి.. సైబరాబాద్ పోలీసుల సూచన.. కారణం ఇదే!
  • Hyderabad Rains : హైదరాబాద్ నగరం భారీ వర్షాలతో తడిసి ముద్దయ్యింది. ఎక్కడ చూసినా వర్షపు నీరే దర్శనమిస్తోంది. అనేక కాలనీలు వరద ముంపులోనే ఉన్నాయి. కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో.. సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here