మద్యం మత్తులో డయల్ 100 కి మళ్ళీ మళ్ళీ కాల్ చేసిన వ్యక్తి బైండోవర్( Bindover )

 Bindover Is The Man Who Repeatedly Called Dial 100 While Under The Influence Of-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) గంభీరావుపేట కు చెందిన బట్టు కిషన్ (బద్రి) అనే వ్యక్తి మద్యం మత్తులో డయల్ 100 కు మళ్ళీ మళ్లి అనవసరంగా ఫోన్ చేయగా ఆ వ్యక్తి ని గంభీరావుపేట్ ఎమ్మార్వో ముందు శనివారం బైండోవర్ చేయడం జరిగింది.ఎమర్జెన్సీ సర్వీస్ అయినా డయల్ 100 ను ఎవరైనా దుర్వినియోగం చేసినట్లయితే అట్టి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని గంభీరావుపేట ఎస్సై తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here