హై ఎండ్ వేరియంట్ పై భాగంలో 6-వే ఎలక్ట్రికల్ అడ్జెస్టిబుల్ డ్రైవర్ సీటుతో వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్లు, వెనుక సీటులో 2 స్టెప్ రెక్టలిన్ ఫంక్షన్‌ను కలిగి ఉన్నాయి. కర్వ్‌లో 360 డిగ్రీల కెమెరా, లెవల్ 2 ఏడీఏఎస్, 6 ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆల్-ఎరౌండ్ డిస్క్ బ్రేక్స్, టీపీఎంఎస్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.