AP Telangana Rains : తెలుగు రాష్ట్రాలు వర్షాలు, వరదలతో వణికిపోతున్నాయి. పల్లెలు, పట్టణాలు చెరువుల్లా మారాయి. ఎక్కడ చూసినా వరదలు.. ప్రజల కంట కన్నీరే కనిపిస్తోంది. వరద బాధితుల బాధలు మాటల్లో చెప్పలేం.. రాతల్లో రాయలేం. అంతటి ఆవేదన చెందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here