Beauty tips: పండుగలు వస్తుంటే మహిళలు అందంగా కనిపించేందుకు ఎంతో ప్రయత్నిస్తారు. మేకప్ వేసుకున్నా కూడా చర్మంపై చెమట, ఆయిల్ ఉత్పత్తి పెరిగిపోయి ఆ మెరుపు కనిపించదు.  ముఖంపై మేకప్ తాజాగా  ఉండాలంటే ముందుగా ఒక ఫేస్ ప్యాక్ ను వేసుకోండి.  ఇది నేచురల్‌గా ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here