ఇంద్రసేనా రెడ్డి సినిమా చేయటానికి సమర సింహ రెడ్డి స్ఫూర్తిని ఇచ్చిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బాలకృష్ణ 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవంలో పాల్గొన్న చిరంజీవి.. ఆ సందర్భంలో ఇంద్రసేనా రెడ్డిలో చేసిన పాత్ర చేయటానికి జంకిన మాట వాస్తవమేనన్నారు. ఇక ఈ వేడుకలో అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొని, బాలయ్యతో ఉన్న అనుబంధాన్ని పంచుకొని జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.#Indramovie #inspiration #SamaraSimhaReddy #Balayya #chiranjeevi #tollywood #NBK50inTFI #NandamuriBalakrishna #httelugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here