RTC Buses Trains Cancelled : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటి వరకూ 1400 ఆర్టీసీ బస్సులు, 432 రైళ్లు రద్దయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here