Trains Cancelled : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వరంగల్- విజయవాడ మార్గంలో తిరిగే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. వర్షాలు, వరదల నేపథ్యంలో.. సౌత్ సెంట్రల్ రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది.
Home Andhra Pradesh Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. 6 రైళ్లు రద్దు.. 10 దారి మళ్లింపు