Vijayawada Alert : విజయవాడ కృష్ణ లంకను.. కృష్ణమ్మ భయపెడుతోంది. కరకట్ట గోడ వద్ద కోత ఏర్పడింది. ఇసుక బస్తాలతో కట్టను స్థానికులు, పోలీసులు పటిష్టం చేస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో.. రివర్ వ్యూ పార్క్ ప్రమాదంలో ఉంది. దీంతో సందర్శకులను అనుమతించడం లేదు.