బెజవాడ నగరం వరుణుడు ప్రతాపం చూపించాడు. కనీవినీ ఎరుగని స్థాయిలో ముంచెత్తి బీభత్సం సృష్టించాడు. పదుల సంఖ్యలో కాలనీలను వరద నీరు చుట్టుముట్టింది. ఇప్పటికీ వరద నీటిలోని పలు కాలనీలు ఉన్నాయి. బుడమేరు ముంపు నుంచి ఇంకా ఆయా ప్రాంతాల వాసులు తేరుకోలేదు. నీటిలో ఉన్న వారి కోసం బోట్లతో సహాయ చర్యలు చేపట్టారు. వారికి అవసరం అయిన ఆహారాన్ని అందిస్తున్నారు.#Heavyrainfall #vijayawada #chandrababu #floodwater #imdalert #boats #telugunews #httelugu