ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్సే చాలా ఖరీదుగా ఉంటాయి. ఇక ఈ ట్రై- ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ధర మరింత ఎక్కువగా ఉంటుందనడంలో సందేహమే లేదు. ఈ మోడల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. డిజైన్ హైలైట్స్, ఫీచర్స్, ధర వంటి వాటిపై లాంచ్ టైమ్‌కి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి..