Vijayawada floods : వరద ముంపులో చిక్కుకున్న వారికోసం హెలికాప్టర్లు.. ఆహారం కోసం అల్లాడుతున్న ప్రజలు(N Chandrababu Naidu x)

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 03 Sep 202403:55 AM IST

Andhra Pradesh News Live: Vijayawada floods : వరద ముంపులో చిక్కుకున్న వారికోసం హెలికాప్టర్లు.. ఆహారం కోసం అల్లాడుతున్న ప్రజలు
  • Vijayawada floods : విజయవాడ సింగ్ నగర్‌లో వరద బాధితులు కష్టాలు పడుతున్నారు. తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిత్యావసరాలు, మంచి నీరు తీసుకువెళ్లేందుకు తిప్పలు పడుతున్నారు. నాలుగు అడుగుల లోతు నీటిలో ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు.


పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202402:17 AM IST

Andhra Pradesh News Live: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐఏఎఫ్ సహాయక చర్యలు

Tue, 03 Sep 202402:10 AM IST

Andhra Pradesh News Live: Andhra Pradesh rains : ‘నా కెరీర్​లో ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్’- సీఎం చంద్రబాబు
  • Andhra Pradesh rains live updates : ఆంధ్రప్రదేశ్​ వరద ముప్పు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు.. తన కెరీర్​లో ఇదే అతిపెద్ద విపత్తు అని పేర్కొన్నారు. తాజా పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరనున్నట్టు తెలిపారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here