గాలా ప్రెసిషన్ ఇంజినీరింగ్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. నేడు గ్రే మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు రూ.270 ప్రీమియంతో లభిస్తున్నాయని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. గాలా ప్రెసిషన్ ఇంజినీరింగ్ ఐపీఓకు సెప్టెంబర్ 4 వరకు అప్లై చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here