Trains Cancelled : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు పలు చోట్ల రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. దీంతో ఏపీ, తెలంగాణ మీదుగా నడిచే మరో 28 రైళ్లను తాజాగా రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు.
Home Andhra Pradesh Trains Cancelled : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మరో 28 రైళ్లు రద్దు చేసిన...