(1 / 10)
Deepika Baby Bump: చూశారు కదా.. ఒక్క దీపికా పదుకోనే కాదు కరీనా కపూర్, రిహానా, రిచా చద్దాలాంటి వాళ్లు కూడా గతంలో ఇలా తమ బేబీ బంప్స్ తో ఫొటోషూట్స్ చేసి అభిమానులను అలరించారు. సెలబ్రిటీలకు ఇలా బేబీ బంప్స్ చూపించడం ఇప్పుడో అలవాటుగా మారిపోయింది.(Instagram)