ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 03 Sep 202403:55 AM IST
Andhra Pradesh News Live: Vijayawada floods : వరద ముంపులో చిక్కుకున్న వారికోసం హెలికాప్టర్లు.. ఆహారం కోసం అల్లాడుతున్న ప్రజలు
- Vijayawada floods : విజయవాడ సింగ్ నగర్లో వరద బాధితులు కష్టాలు పడుతున్నారు. తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిత్యావసరాలు, మంచి నీరు తీసుకువెళ్లేందుకు తిప్పలు పడుతున్నారు. నాలుగు అడుగుల లోతు నీటిలో ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు.
Tue, 03 Sep 202402:17 AM IST
Andhra Pradesh News Live: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐఏఎఫ్ సహాయక చర్యలు
Tue, 03 Sep 202402:10 AM IST
Andhra Pradesh News Live: Andhra Pradesh rains : ‘నా కెరీర్లో ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్’- సీఎం చంద్రబాబు
-
Andhra Pradesh rains live updates : ఆంధ్రప్రదేశ్ వరద ముప్పు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు.. తన కెరీర్లో ఇదే అతిపెద్ద విపత్తు అని పేర్కొన్నారు. తాజా పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరనున్నట్టు తెలిపారు.